Surprise Me!

West Indies VS England : Chris Gayle Breaks Shahid Afridi's Record For Most Sixes | Oneindia Telugu

2019-02-21 392 Dailymotion

West Indies hit a record 23 sixes against England on Wednesday as Chris Gayle fired the hosts to 360-8 in the opening ODI. Gayle launched 12 of the maximums in Barbados as they went past the previous best set by New Zealand against the Windies in January 2014.
#westindiesvsengland
#chrisgayle
#shahidafridi
#mostinternationalsixes
#1stodi
#chrisgayle
#shahidafridi
#cricket
#england

కింగ్‌స్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్‌ విధ్వంసక ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ 129 బంతుల్లో 3 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 135 పరుగులు చేసి తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. గేల్‌ వన్డేల్లో ఇది 24వ సెంచరీ. దీంతో క్రిస్ గేల్ మొత్తం అంతర్జాతీయ సిక్సర్ల సంఖ్య 488కు చేరుకుంది.ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ప్రారంభించిన గేల్, ఆ తర్వాత తనదైన శైలిలో చెలరేగిపోయాడు. తొలి 50 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేసిన అతను తర్వాతి 50 బంతుల్లో 79 పరుగులు చేసి సరిగ్గా 100 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో కుదురుకున్నాక ఇంగ్లాండ్ బౌలర్లపై క్రిస్ గేల్ విరుచుకుపడ్డాడు.

Buy Now on CodeCanyon